ఎన్నికలను సమర్దవంతంగా నిర్వహించడానికి పౌరులందరి భాగస్వామ్యం అవసరం: జిల్లా ఎన్నికల అధికారిణి
ఎన్నికలను సమర్దవంతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పౌరులందరి భాగస్వామ్యం ఎంతో అవసరం: జిల్లా ఎన్నికల అధికారిణి షేక్ యాస్మిన్ బాషా తెలంగాణా శాసనసభ ఎన్నికలను సమర్దవంతముగా, పారదర్శకముగా నిర్వహించడానికి పౌరులందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని జిల్లా ఎన్నికల అధికారిణి, జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలను పారదర్శకముగా నిర్వహించడానికి జిల్లాలోని ప్రతి ఒక్కరూ కలసి కట్టుగా కృషి చేయాలని కోరారు. ఏదైనా ప్రాంతములో ఓటర్లను మభ్యపెట్టడానికి డబ్బు, మద్యం మరియు […]
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం-కేకే ను అసెంబ్లీకి పంపిస్తాం…అశోక్….
తెలంగాణ రిపోర్టర్(రాజన్న సిరిసిల్ల):Sampath P సిరిసిల్ల నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి బొప్పాపూర్ యువకులు కాంగ్రెస్ పార్టీకి లో చేరుతున్నారు. మంగళవారం రోజున ఎల్లారెడ్డిపేటకు చెందిన ఆటో అసోసియేషన్ ట్రెజరర్ అశోక్ తో పాటు పలువురు నాయకులు కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ… యువకులందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి కేకే మహేందర్ రెడ్డిని అసెంబ్లీకి పంపిస్తామని అన్నారు. Sircilla SrinivasSircilla […]
విద్యానగర్ రామాలయం,అంగడి బజార్ లో బిఆర్ఎస్ కార్నర్ మీటింగ్
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ రామాలయం దగ్గర,అంగడి బజార్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్….మాజీ మంత్రి రాజేశం గౌడ్ జగిత్యాల పట్టణ 17,18,20,36 వ వార్డులలో కార్నర్ మీటింగ్ లో భాగంగావిధ్యానగర్ రామాలయం దగ్గర,అంగడి బజార్ లలో కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని,జగిత్యాల పట్టణ అభివృద్ధికి మరింత సహకరించాలని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కోరారు.. అనంతరం పలువురు […]
తెలంగాణలో కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా
తెలంగాణలో అధికారం చేపట్టి కుటుంబ పాలన నుండి విముక్తి కలిపిస్తామని, తెలంగాణలో కారు స్టీరింగ్ కవిత, కేటీఆర్ చేతుల్లో లేదని ఎంఐఎం పార్టీ ఓవైసీ చేతుల్లో ఉందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేసాయని బీజేపీ మాత్రం బీసీ ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. https://fb.watch/orYC8KzXHu/?mibextid=2JQ9oc ఎస్సీ వర్గీకరణ […]
ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్ రూంల పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు
ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్ రూంల పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ (Dr.Jagdish sonkar), వ్యయ పరిశీలకులు జి. మణిగండసామి సిరిసిల్ల 20, నవంబర్ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా సోమవారంతంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్ రూములను ఎన్నికల సాధారణ పరిశీలకులుగా డాక్టర్ జగదీష్ సొన్ కర్ (Dr.Jagdish sonkar), వ్యయ పరిశీలకులు జి. మణిగండసామి, రిటర్నింగ్ […]
మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు….
మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు…. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కిషన్ దాస్ పేట కు చెందిన సుమారుగా 200 మంది మహిళలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ మహిళ అధ్యక్షురాలుగా సంఘ నిర్మల యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. బి ఆర్ ఎస్, ప్రభుత్వంలో ఎస్సై ఉద్యోగం కోసం టి […]
ఎన్నికలలో పకడ్బందిగా వ్యవహరించాలి :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా పకడ్బందిగా వ్యవహరించాలి :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ … సిరిసిల్ల : sampath p అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు ,సిబ్బంది నిర్వహించవలసిన విధివిధానాలు, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై సోమవారం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో సిరిసిల్ల సబ్ డివిసిన్ పరిధిలోని సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, సి.ఐ లు,ఎస్.ఐ లు లతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ . ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలో […]
తెలంగాణ బిజెపి మేనిపేస్టో కొన్ని ముఖ్య అంశాలు
https://in.docworkspace.com/d/sICjwvr6DAcK046oG తెలంగాణ బిజెపి మేనిపేస్టో కొన్ని ముఖ్య అంశాలు Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of […]
రాత్రి పాతబస్తీలో సాధారణ కస్టమర్‌లా ఓ హోటల్ లో ప్రత్యక్షమైన కేటీఆర్
హైదరాబాద్ : రాత్రి పాతబస్తీలో ప్రత్యక్షమైన మంత్రి కేటీఆర్ ఎలాంటి ప్రోటోకాల్ లేకుండానే వెళ్లిన కేటీఆర్ సాధారణ కస్టమర్‌లా ఓ హోటల్‌కు వెళ్లిన మంత్రి బిర్యానీతో పాటు పలు రకాల వంటకాలు ఆస్వాదించిన కేటీఆర్ కేటీఆర్ రావడంతో సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం హోటల్‌లో పలువురు కస్టమర్లను పలకరించిన మంత్రి పాతబస్తీ మదీనా చౌరస్తా దగ్గర ఓ రెస్టారెంట్‌లో మంత్రి కేటీఆర్ కనిపించడంతో.. అక్కడకు వచ్చినవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎలాంటి హడావుడి లేకుండానే.. వితౌట్ ప్రోటోకాల్ ఆయన […]
మంథనిలో శ్రీధర్ బాబు విస్తృత ప్రచారం…
శ్రీధర్ బాబు విస్తృత ప్రచారం… మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు గతంలో కీలక మంత్రిగా పనిచేశారు. https://fb.watch/onTjGzzTKE/?mibextid=Nif5oz ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ జనరల్ ఎన్నికల్లో గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. తొలిసారిగా 1999 ఎన్నికలలో మంథని నుంచి విజయం సాధించిన శ్రీధర్ బాబు 2004, 2019 ,2018 ఎన్నికల్లో గెలుపొందారు. వైఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా, మంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో పౌరసరఫరా శాఖ మంత్రిగా […]