బయో ఏషియా 2024 సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని, ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్. సెమెంజా కు జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ అవార్డును అందించి అభినందించారు. Sircilla SrinivasSircilla Srinivas […]
అధికారంలోనే విపక్షం-ఎమ్మెల్యే నిర్ణయం బేఖాతర్-కాయ్ రాజా కాయ్… ఒక్కో కౌన్సిలర్ కు అడ్వాన్స్ రూ.50 వేల ఎర?
అధికారంలోనే విపక్షం-ఎమ్మెల్యే నిర్ణయం బేఖాతర్ “బాబు చెప్పినా.. బ్రహ్మ చెప్పినా… ససేమిరా” అన్న చందాన ఆశావహులు –కాయ్ రాజా కాయ్… ఒక్కో కౌన్సిలర్ కు అడ్వాన్స్ రూ.50వేలు ఎర ? పట్టణంలో ప్రచారం –ఎమ్మెల్యే నిర్ణయాన్ని బలపరుస్తారో, డబ్బు ప్రభావానికి లొంగుతారో ?…వెయిట్ అండ్ సీ…. జగిత్యాల మున్సిపల్ లో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లదే మెజారిటీ అన్న సంగతి తెలిసిందే.అయితే, ప్రస్తుతం సాగుతున్న మున్సిపల్ రాజకీయంలో అధికారం కోసం స్వపక్షంలోనే విపక్షం తయారయ్యింది.చైర్పర్సన్ పదవీకాలం ఏడాది మాత్రమే […]
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకం
ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను సర్కారు నియమించింది.అలాగే, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఎం.రమేశ్, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్ లను నియామకం చేసింది. కాగా, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంపిడిఓగా విధులు నిర్వర్తించారు. అనంతరం పదోన్నతిపై వరంగల్ జిల్లా పరిషత్ సిఈఓ గా పని చేశారు. అనంతరం వైఎస్ఆర్ హయాంలో […]
మహిళలు,చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
మహిళలు,చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయం అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.మహిళ భద్రతకు భరోసనిస్తూ జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు.మహిళ భద్రతకు భరోసనిస్తూ, బాధిత మహిళలను, పిల్లలను అక్కున చేర్చుకొని, కొండంత ధైర్యానిస్తూ, భరోసా సెంటర్ ద్వారా మహిళల, పిల్లల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందని జిల్లా ఎస్పీ అన్నారు. మహిళలు,చిన్నారుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా […]
తెలంగాణ బడ్జెట్ ఇలా….
తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.. ఆయా శాఖలకు కేటాయింపులు ఇలా.. హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లుమూలధన వ్యయం రూ. 29,669 కోట్లు నీటిపారుదల శాఖకు రూ. 28,024 కోట్లువ్యవసాయ శాఖకు రూ. 19,746 […]
ఉత్సాహంగా సాగుతున్న దావోస్ పర్యటన-తెలంగాణ వైపు ఆకర్షితులౌతున్న పెట్టుబడిదారులు
ఉత్సాహంగా సాగుతున్న దావోస్ పర్యటన-తెలంగాణ వైపు ఆకర్షితులౌతున్న పెట్టుబడిదారులు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 54వ వార్షిక సమావేశంలో… తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరణలు మరియు ప్రగతి కేంద్రంగా ప్రదర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరియు సంబంధిత అధికారులు జయేష్ రంజన్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి మరియు ఇతర ఉన్నతాధికారులతో కూడిన తెలంగాణ ప్రతినిధి బృందానికి దావోస్ లో పలు పారిశ్రామికవేత్తలు ఘనంగా […]
దావోస్‌లో కొనసాగుతున్న #WEF2024 లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, IT మంత్రి శ్రీధర్ బాబు
దావోస్‌లో కొనసాగుతున్న #WEF2024 లో భాగంగా లూయిస్ డ్రేఫస్ కంపెనీ (LDC) యొక్క వ్యాపార ప్రతినిధి బృందం, ఆ కంపెనీ CEO మైఖేల్ గెల్చీ, CFO పాట్రిక్ ట్రూయర్, CSO థామస్ కౌట్‌ఆడియర్‌లు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, IT మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. అనంతరం… వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ #WEF2024… 54వ వార్షిక సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో […]
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఐటి మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ జనవరి 1న హైదరాబాద్ నుమాయిష్ ప్రారంభం ప్రతిష్టాత్మక నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీధర్ బాబు నియమి తులయ్యారు. గతంలో సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి హరీశ్ రావు ఇటీవలే రాజీనామా చేసిన నేపథ్యంలో గురువారం రాత్రి సొసైటీ మేనేజింగ్ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా శ్రీధర్ బాబును ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హను మంతరావు, […]
భారత్ – ఆస్ట్రేలియా క్రికెట్ సంగ్రామానికి అహ్మదాబాద్ సర్వం సిద్ధం
భారత్ ఆస్ట్రేలియా సమర సంగ్రామానికి సర్వం సిద్ధం -భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా…. -60వేల మంది భద్రత సిబ్బందితో బందోబస్తు భారత్,ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా నేడు జరుగనున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు అతిరథ మహారథులు హాజరుకానున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రధానితో పాటు కేంద్ర మం త్రులు అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య సింధియా, ఆస్ట్రేలియా […]
2023 Latest Telugu Cinemas: Movierulz Telugu , ms ,torrent links
Movierulz telugu , Movierulz ms Torrent link available here . All latest movies