శుభోదయం…Siri

శుభోదయం…Siri…. జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే త్వరగా ఎదుగుతారు, పరిస్థితులు ఎంతగా అణచి వేసినా అంతిమ విజయం వారిదే, కొన్ని కష్టాలు అనుభవాలను ఇచ్చి మనిషిని శక్తివంతుడిగా మారుస్తాయి, ఒదిగి ఉండటం చిన్నతనం కాదు, రేపటి విజయానికి తొలిమెట్టు… నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పనవసరంలేదు. నిన్ను ఇష్టపడని వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పిన అర్థం కాదు, మనం మంచి వాళ్లుగా జీవిస్తే చాలు,దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించనవసరం లేదు, విలువ లేని వారితో వాదించటం, […]

థియేటర్ లలో ‘గాంధీ’ చిత్రం ఉచిత ప్రదర్శనకు సర్వం సన్నద్ధం

భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా 14న సోమవారం నుంచే గాంధీ చిత్ర ప్రదర్శన -థియేటర్ లలో ఉచిత ప్రదర్శనకు సర్వం సన్నద్ధం జగిత్యాల భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు జగిత్యాల జిల్లా లోని సినిమా దియేటర్ లలో జాతిపిత మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించుటకు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ బిఎస్ లత  ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం […]

Verified by MonsterInsights