ఇంద్రవెల్లి సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

ఇంద్రవెల్లి సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఫిబ్రవరి 2న ఇంద్రవల్లిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశం బోథ్ నియోజకవర్గంలో పాటు నేరడిగొండ మండల కేంద్రంలో ఏఐసీసీ స్టేట్ కోఆర్డినేటర్ తుల అరుణ్ ,బోత్ నియోజకవర్గ ఇంచార్జీ ఆడే గజేందర్ తో ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.. ప్రజల కష్టంతో, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని […]

సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌బుక్కులు, డిజిటల్‌ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలి!

హైదరాబాద్‌: గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌బుక్కులు, డిజిటల్‌ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది., గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ప్రస్తుతం డిజిటల్‌ సంతకాల కీలు పెన్‌డ్రైవ్‌ల రూపంలో సర్పంచులు, ఉప సర్పంచుల వద్ద ఉన్నాయి. వాటిని పంచాయతీ కార్యదర్శులు […]

జాతీయస్థాయి కరాటే పోటీలలో రజత పతకం సాధించిన ఆల్ఫోర్స్ విద్యార్థి

జగిత్యాల ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ శివ వీధి విద్యార్థికి జాతీయస్థాయి కరాటే పోటీలలో రజిత పథకం మరియు ప్రశంసా పత్రం విద్యార్థులకు విద్య తో పాటు క్రీడల పట్ల అవగాహన కల్పించాలని మరియు అందులో పాల్గొనేలా ప్రోత్సహించాలని పాఠశాల నిర్వహకులు స్థానిక శివ వీధిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ విద్యార్థికి జాతీయ కరాటే పోటీలలో రజిత పథకం సాధించడం పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాథమికంగా విద్యార్థులకు పాఠశాలలో […]

ఫిబ్రవరి 2న విధుల్లో చేరనున్న గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు

రాజన్నసిరిసిల్ల (sampath p) గ్రామ పంచాయితీలకు ప్రత్యేక అధికారులు ఎంపిక పూర్తయింది.. పంచాయతీల వారీగా నియమిస్తున్న అధికారుల జాబితాను మండల అధికారులు డిపిఓ లు, కలెక్టర్లకు పంపారు. 1వ తేదీన సర్పంచుల పదవీకాలం పూర్తి కానున్నది. అదే రోజు ప్రత్యేక అధికారుల పాలనపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. గ్రామపంచాయతీలో ప్రత్యేక పాలన అమల్లోకి రానున్న నేపథ్యంలో 3వ తేదీన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ( సీతక్క) అన్ని జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎంపీడీవో ,సెర్ఫ్, […]

స్కూల్ ఆవరణలో కొండచిలువ

స్కూల్ ఆవరణలో నర్సరీవిచ్చలవిడిగా పాముల సంచారం… ఎల్లారెడ్డిపేట: Sampath P నర్సరీ వద్దు తరలించాలని చెప్పిన పట్టించుకొని అదికారులు… అందోళన చెందుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు కొండచిలువ ను హతమార్చిన గ్రామ భజరంగ్ యూత్..అభినందించిన గ్రామస్తులు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 […]

హిందూ ధర్మ సేవ సమితి ఆధ్వర్యంలో దీపోత్సవం

నర్సింహులపల్లి గ్రామంలో హిందూ ధర్మ సేవ సమితి ఆధ్వర్యంలో దీపోత్సవం నర్సింహులపల్లి, జగిత్యాల నియోజకవర్గం : జగిత్యాల నియోజకవర్గం బీర్ పూర్ మండలం నర్సింహులపల్లి గ్రామంలో హిందూ ధర్మ సేవ సమితి ఆధ్వర్యంలో దీపోత్సవంను ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టా మహోత్సవం సందర్బంగా సోమవారం రాత్రి గ్రామ ప్రజలందరూ కలిసి హనుమాన్ ఆలయ ఆవరణలో దీపాలంకరణ చేసి…జై శ్రీ రామ్ నినాదాలు, రామ నామ జపంను తలుస్తూ భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ […]

జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వరుస భేటీలు

తెలంగాణలో పెట్టబడులు పెట్టండి–పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రం–ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తాం -మంత్రి శ్రీధర్ బాబు –జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వరుస భేటీలు –సౌదీ అరేబియా ప్రభుత్వ వర్గాలతోనూ మంత్రి శ్రీధర్ బాబు సమావేశం –సానుకూలంగా స్పందిస్తున్న అనేక సంస్థలు హైదరాబాద్ : (జెడ్డా) (sircilla srinivas) పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అనువైన రాష్ట్రమని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని పలు బహుళజాతి కంపెనీలకు రాష్ట్ర […]

మరిపెల్లి రిజర్వాయర్ పనులు త్వరలోనే ప్రారంభం…ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

మరిపెల్లి రిజర్వాయర్ పనులు త్వరలోనే ప్రారంభం.. మల్లారం,మరిపెల్లి గ్రామాల్లో కృతజ్ఞత ర్యాలీ పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు మరిపెల్లి రిజర్వాయర్ పనులు త్వరలోనే ప్రారంభం అవుతున్నాయని అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.. శనివారం వేములవాడ రూరల్ మండలం మల్లారం,మరిపెల్లి గ్రామాలలో కృతజ్ఞత ర్యాలీలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు..ఆది శ్రీనివాస్ కు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు.. మల్లారం […]

అశ్విని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

అశ్విని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం రాజన్న సిరిసిల్ల జిల్లా: (sampath p) ఎల్లారెడ్డిపేట మండలం భాకూరు పల్లె తండా గ్రామ పంచాయతీ లో ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి అభినవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం రోజున ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా రక్త పరీక్షలు చేసి అవసరమున్నవారికి ఉచితంగానే మందులు అందజేశారు,అలాగే కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న […]

ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదుకు అవకాశం: జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ

ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదుకు అవకాశం: జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ అన్నారు. స్వీప్ (Systematic Voters’ Education and Electoral Participation program) కార్యక్రమాలలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాల, రామకృష్ణ డిగ్రీ కళాశాలలో కళాజాత బృందం తమ […]

Verified by MonsterInsights