నాటికీ-నేటికీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలలో కాసుగంటి ఒక్కరే ఏకగ్రీవ ఎమ్మెల్యే

నాటికీ-నేటికీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలలో కాసుగంటి ఒక్కరే ఏకగ్రీవ ఎమ్మెల్యే జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం 1957లో ఏర్పడగా…ఇప్పటివరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాసుగంటి లక్ష్మీనర్సింహారావు వకీల్ ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన ఆయన జగిత్యాలలోనే స్థిరపడి న్యాయవాదిగా (వకీల్) కొనసాగారు. ఆయనను ప్రజలు వకీల్ సాబ్ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆయనకు ప్రజల్లో ఉన్న పేరు, ప్రఖ్యాతులను గుర్తించిన కాంగ్రెస్ […]

నేను ఏ తప్పూ చేయలేదు -టీడీపీ అధినేత చంద్రబాబు

నేను ఏ తప్పూ చేయలేదు.. ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను-టీడీపీ అధినేత చంద్రబాబు కష్ట కాలంలో తెలుగు ప్రజలు చూపిన అభిమానం తాను ఎప్పటికీ మర్చిపోలేనని.. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి మీడియాతో మాట్లాడారు అనంతరం తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు, ఎవరినీ కూడా తప్పుచేయనివ్వలేదన్నారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ పేరు పేరునా […]

ప్రతి పక్షాలకు గ్యారంటీ పథకాలు,గ్యారంటీ ముఖ్యమంత్రి లేడు: ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

ప్రతి పక్షాలకు గ్యారంటీ పథకాలు,గ్యారంటీ ముఖ్యమంత్రి లేడు: ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల మోతే రోడ్డులోని బి అర్ ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. బి అర్ ఎస్ ప్రభుత్వ మానిఫెస్టో దేశంలో ఎన్నడూ ఏ పార్టీ లు అమలు చేయలేదన్నారు…90 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి భీమా కెసిఆర్ ధీమా…చాలా గొప్ప పథకం అన్నారు.ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి పక్ష పార్టీల […]

సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నిక‌ల శంఖారావం

హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం వేదిక‌గా బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నిక‌ల శంఖారావాన్నిపూరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘హుస్నాబాద్‌ అన్నాదమ్ముళ్లు, అక్కచెల్లెండ్లకు నమస్కారాలు. 2018లో శాసనసభ ఎన్నికల మొదటి సభలో నేను ఇక్కడికే వచ్చి ప్రసంగించడం జరిగింది. హుస్నాబాద్‌ గడ్డ ఆశీర్వాదంతో ఆనాడు 88 సీట్లతో అఖండమైన విజయాన్ని సాధించాం. ఈ సారి కూడా ఇక్కడి నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలని పెద్దలు చెప్పారు. హైదరాబాద్‌లో అభ్యర్థులకు బీఫారాలు అందజేసి, అక్కడి నుంచి మేనిఫెస్టో ప్రకటించి నేను […]

ప్రజలు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటారు:

ధర్మపురి అసెంబ్లీ ప్రజలు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటారు: బీజేపీ యస్సీ మోర్చ రాష్ట్రకార్యదర్శిఓరగంటి చంద్రశేఖర్ ధర్మపురి అసెంబ్లీలోని యస్సీలలో దళిత బంధు పేరుమీద ఈశ్వర్ కొట్లాటలు పెడుతున్నాడనిచాట్లో తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు విభజించి పాలించు అన్న చందంగా ఉందనిభారతీయ జనతా పార్టీ యస్సిమోర్చ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారుధర్మపురి పట్టణంలోని యస్ ఆర్ అర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూసంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వర్హుజురాబాద్ ఉప […]

మన భారత పార్లమెంట్ కు గల ఆరు ద్వారాల పేర్లు

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటులో ఆరు ద్వారాలకు సంబంధించి ఆసక్తికర విషయం…ఆరు దర్వాజాలకు పౌరాణిక నేపథ్యం ఉన్న ప్రాణుల పేర్లు పెట్టారు. ఈ గుమ్మాలకు వాటిని కాపలాగా ఉంచిన వైనం.. అందుకురూపొందించిన శిల్పాల్ని చూసినంతనే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ద్వారాలకు పెట్టిన పేర్లు కూడా ఘనచరిత్రను ప్రతిబింబించేలా ఉన్నాయని చెప్పాలి. కొత్త పార్లమెంటు భవనంలో మొత్తం ఆరు ద్వారాలు ఉన్నాయి. వీటికి పెట్టిన పేర్లు చూస్తే.. ‘గజ ద్వారం’ ప్రత్యేకత ఏమంటే.. పార్లమెంటు కొత్త భవనం ఉత్తరం వైపు […]

కోరుట్ల సెగ్మెంట్ పై గల్ఫ్ నాయకుల ఆసక్తి 

గల్ఫ్ పాలిటిక్స్ – విశ్లేషణ (support: M. Bheemreddy): Hyderabad ★ ఇద్దరు కాంగ్రెస్, ఒకరు నేతాజీ పార్టీ  ★ కోరుట్లలో గల్ఫ్ ఓటు బ్యాంకు అంచనా 53,665   జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికులు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన రిటనీలు, గ్రామాల్లో ఉన్న గల్ఫ్ కార్మికుల కుటుంబీకులు మొత్తం కలిసి ‘గల్ఫ్ ఓటు బ్యాంకు’ గా రూపు దిద్దుకుంటున్నారు. మైనారిటీ ఓటు బ్యాంకు […]

Verified by MonsterInsights