ప్రతి పక్షాలకు గ్యారంటీ పథకాలు,గ్యారంటీ ముఖ్యమంత్రి లేడు: ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల మోతే రోడ్డులోని బి అర్ ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….

బి అర్ ఎస్ ప్రభుత్వ మానిఫెస్టో దేశంలో ఎన్నడూ ఏ పార్టీ లు అమలు చేయలేదన్నారు…90 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి భీమా కెసిఆర్ ధీమా…చాలా గొప్ప పథకం అన్నారు.ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి పక్ష పార్టీల అసత్య ప్రచారం నమ్మవద్దన్నారు..తెలంగాణ రాష్ట్రనికి గ్యారంటీ ముఖ్యమంత్రి , హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు…ప్రతి పక్షాలకు గ్యారంటీ పథకాలు,గ్యారంటీ ముఖ్యమంత్రి లేడు అని అన్నారు… తెలంగాణ ప్రజలకు కెసిఆర్ ఒక భరోసా అని అన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights