గల్ఫ్ హామీల అమలు కోసం ఏఐసీసీ నాయకులు రామచంద్ర కుంతియా చొరవ

హైదరాబాద్ : గల్ఫ్ హామీల అమలు కోసం ఏఐసీసీ నాయకులు రామచంద్ర కుంతియా చొరవ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీల అమలు కోసం తాను చొరవ తీసుకుని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో చర్చించనున్నట్లు ఏఐసీసీ నాయకులు రామచంద్ర కుంతియా గురువారం తెలిపారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో పాటు అత్యవసరంగాగల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించడానికి జీ.ఓ. […]

ఎయిరో స్పేస్ కు తెలంగాణ స్వర్గధామం:ద్రిష్టి-10 స్టార్ లైనర్ యూఏవీ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు

ఎయిరో స్పేస్ కు తెలంగాణ స్వర్గధామం -ద్రిష్టి-10 స్టార్ లైనర్ యూఏవీ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు ఎయిరో స్పేస్ రంగానికి తెలంగాణ రాష్ట్రం స్వర్గధామమని, దేశంలోనే ఇక్కడ శక్తివంతమైన ఎయిరో స్పేస్ ఎకో సిస్టమ్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఎయిరో స్పేస్ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. భారతీయ నేవీ కోసం అదానీ సంస్థ దేశీయంగా తయారు చేసిన ద్రిష్టి-10 స్టార్ లైనర్ అన్ […]

ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతిరెడ్డిపల్లె లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

ఎల్లారెడ్డిపేట్: (Reporter: Sampath Panja) శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. సరైన పత్రాలు లేని 47 ద్విచక్ర వాహనాలు,01 కార్,01 ఆటో స్వాధీనం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పి ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతిరెడ్డి పల్లె గ్రామంలో బుధవారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మట్లాడుతు…ప్రజల రక్షణ […]

మాదకద్రవ్యాల నిర్మూలనపై “యాంటీ డ్రగ్స్ క్లబ్స్” ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చిత్రలేఖనం పోటీలు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల పోలీస్… మాధకద్రవ్యాల నిర్మూలన పైన “యాంటీ డ్రగ్స్ క్లబ్స్” ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చిత్రలేఖనం (పెయింటింగ్) పోటీలు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్….. మాధకద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగం ద్వారా కలిగే అనర్థాల పట్ల యువతలో అవగాహన పెంపొందించడం కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన “యాంటీ డ్రగ్స్ క్లబ్స్” ఆధ్వర్యంలో చిత్రలేఖనం (పెయింటింగ్) పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిలాల్లో మాధకద్రవ్యాల నిర్ములనకు ప్రత్యేక కార్యాచరణతో […]

శిక్షణ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాకు (ఐపిఎస్ 2022 బ్యాచ్) రాహుల్ రెడ్డి

ఆరు నెలల శిక్షణ నిమిత్తం జిల్లాకు ట్రైనీ ఐపీఎస్. ఆరు నెలల శిక్షణ నిమిత్తం ఐపీఎస్ 2022 బ్యాచ్ రాహుల్ రెడ్డి ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించగా సోమవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వద్ద రిపోర్ట్ చేశారు. 2022 బ్యాచ్ తెలంగాణకు చెందిన రాహుల్ రెడ్డి బి.టెక్ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ ద్వారా తెలంగాణ క్యాడర్ ఐపిఎస్ కు ఎంపికయ్యారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు నెలల పాటు […]

యూరియా పంపిణీ లో గందరగోళం…. సింగిల్ విండో ఉద్యోగిని నిలదీసిన గ్రామస్థులు……

బండలింగం పల్లి (ఎల్లారెడ్డి పేట): (సంపత్ పంజ) యూరియా పంపిణీ లో గందరగోళం…. సింగిల్ విండో ఉద్యోగిని నిలదీసిన బండలింగం పల్లి గ్రామస్థులు……ఆరు రూపాయలు పెంచి అమ్మాలని చూసిన సింగిల్ విండో అధికారులు. అప్పటికప్పుడు మూడు రూపాయలు దించిన సింగిల్ విండో అధికారులు. ఎల్లారెడ్డి పేట మండలంలోని బండలింగంపల్లి గ్రామానికి ఒక లారీలో ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో నుండి ఒక లారీలో 500బస్తాల యూరియా పంపిణీ కోసం సోమవారం ఉదయం పంపించారు.ఒక్కో యూరియా బస్తాకు 276 […]

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 12 ఫిర్యాదులు స్వీకరణ. ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల నుండి 03:00 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాధితులకు సత్వర న్యాయం […]

ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా పత్రికలు పనిచేయాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా పత్రికలు పనిచేయాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆంధ్రప్రభ దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పత్రికలు పనిచేయాలని వేములవాడ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించక ముందు నుండి ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితమవుతుందన్నారు. శనివారం వేములవాడ లో ఆంధ్రప్రభ రాజన్న సిరిసిల్ల జిల్లా 2024 నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రభ […]

జలశక్తి అభియాన్’ కింద చేపట్టిన క్షేత్ర పనులను కేంద్ర బృందానికి చూపించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

‘జలశక్తి అభియాన్’ కింద చేపట్టిన క్షేత్ర పనులను కేంద్ర బృందానికి చూపించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ‘జలశక్తి అభియాన్’ కింద చేపట్టిన జిల్లాలో చేపట్టిన పనులను కేంద్ర బృంద సభ్యులకు చూపించాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ‘జలశక్తి అభియాన్’ కింద జిల్లాలో నీటి సంరక్షణ కార్యక్రమాలలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలనకుకేంద్ర బృందం ఈ నెల 4, 5 తేదీలలో రానున్న దృష్ట్యామంగళవారం కలెక్టరేట్‌లో జలశక్తి అభియాన్ పనులు, కేంద్ర బృంద […]

జెడ్పీ ఫ్లోర్ లీడర్ గా జెడ్పీటిసి గీకురు రవీందర్ నియామకం

జెడ్పీ ఫ్లోర్ లీడర్ గా గీకురు రవీందర్ నియామకం. కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా చిగురుమామిడి జెడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ ను డిసిసి అధ్యక్షులు, మానకొండుర్ శాసన సభ్యులు కవ్వంపెల్లి సత్యనారాయణ నియామకం చేశారు. ఫ్లోర్ లీడర్ గా ఎంపికైన సందర్భంగా జడ్పీటిసి సభ్యులు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా పని చేస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు చేరువగా, ప్రజా […]

Verified by MonsterInsights