ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర

ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర -రేషన్ కార్డ్ కోసం తెల్ల కాగితం పై దరఖాస్తు రాసివ్వాలి జగిత్యాల  ఆరు గ్యారంటీల పథకాలకు అర్హులైన లబ్ధిదారులు ప్రజా పాలన కార్యక్రమాలలో దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన ఫారాలను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక గ్రామ పంచాయతీ, మునిసిపల్, మండల అభివృద్ధి అధికారి, తహశీల్దార్ కార్యాలయాల్లో ఉచితంగా పొందవచ్చని ఆయన […]

అర్హులైన పేదలకు ఆరు గ్యారెంటీల అమలు లక్ష్యంగా ప్రజాపాలన:రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం

కరీంనగర్ అర్హులైన పేదలకు ఆరు గ్యారెంటీల అమలే అర్హులైన పేదలకు ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా ప్రజాపాలన -100 రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలు అమలు -నిరుపేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చెందేలా కృషి -అధికారులు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించాలి -నూతన ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా విధుల నిర్వహణ అర్హులైన పేదలకు ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ […]

మంత్రి శ్రీధర్ బాబు చెప్పిన శుభవార్త 

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై మంత్రి శ్రీధర్ బాబు చెప్పిన శుభవార్త  హైదరాబాద్ ఈనెల 28 నుంచి ‘ప్రజా పాలన’ గ్రామసభల్లో రేషన్ కార్డుల దరఖాస్తులు కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. గ్రామ సభల్లో కేవలం ఆరు గ్యారెంటీల దరఖాస్తులే స్వీకరిస్తారన్న అపోహలకు తెరదించి ఆరు గ్యారెంటీలతో పాటు రెవెన్యూ, రేషన్ కార్డులు, స్థానిక సమస్యలపై దరఖాస్తులు తీసుకుంటామని స్పష్టం చేశారు.  అలాగే, సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని […]

వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న తొలి ఎమ్మెల్యే..

వేములవాడ ఆలయ చరిత్రలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న తొలి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ చరిత్రలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వైకుంఠ (ఉత్తర) ద్వార దర్శనంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ, ఆలయ అధికారులతో కలిసి పాల్గొన్నారు. గతంలో శాసనసభ్యులుగా గెలిచిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొనకపోవడం… ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ […]

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఐటి మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ జనవరి 1న హైదరాబాద్ నుమాయిష్ ప్రారంభం ప్రతిష్టాత్మక నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీధర్ బాబు నియమి తులయ్యారు. గతంలో సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి హరీశ్ రావు ఇటీవలే రాజీనామా చేసిన నేపథ్యంలో గురువారం రాత్రి సొసైటీ మేనేజింగ్ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా శ్రీధర్ బాబును ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హను మంతరావు, […]

నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకై సిఎం సమీక్ష

నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకై ఔటర్ రింగ్ రోడ్ కు బయట, రీజినల్ రింగ్ రోడ్ కు లోపల 500 నుండి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇవికూడా, విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 50 నుండి 100 కిలోమీటర్ల దూరం లోపే ఉండాలని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పై ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఉప […]

రాష్ట్రపతి ద్రౌపదిముర్ము కు మంత్రి శ్రీధర్ బాబు ఘన స్వాగతం

హైదరాబాద్ – -రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు మంత్రి శ్రీధర్ బాబు ఘన స్వాగతం -రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు. -బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుపుష్పగుఛ్చమందించిఘనంగా స్వాగతం పలికి, ఆహ్వానించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United […]

గౌరవనీయులైన cm గారు!మీ అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి:మాజీ డిఎస్పీ డి.నళినీ ఆచార్యా

గౌరవనీయులైన cm గారు!మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి.మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్ లా నా కళ్ళ ముందు కదులుతుంది.ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్ గా ‘ సోషల్ స్టిగ్మా ( మరక) ‘ను మోసాను.నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏండ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, […]

మంథని శాసనసభ్యుడిగా మరోసారి గెలుపొందిన డి. శ్రీధర్ బాబు

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పెద్దపెల్లి జిల్లా మంథని నియోజకవర్గం నుంచి శ్రీధర్ బాబు మరోసారి గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో , దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసిన శ్రీధర్ బాబు మంథని ప్రాంత ప్రజలకు చేరువగా ఉంటూ… ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో ముందుకు సాగుతూ… మరోసారి ఈ ఎన్నికల్లో మంథని శాసనసభ్యుడిగా 31,380 ఓట్ల మెజార్టీతో బి.ఆర్ అభ్యర్థి పుట్ట […]

జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి:జిల్లా ఎన్నికల అధికారిణి-కలెక్టర్, ఎస్పీ

జగిత్యాల  జగిత్యాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా వివరించారు.  మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో… ఈ నెల 30న జరగనున్న ఎన్నికల ఏర్పాట్లపై వివరించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలు జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల లో […]

Verified by MonsterInsights