ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదుకు అవకాశం: జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ
ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదుకు అవకాశం: జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ అన్నారు. స్వీప్ (Systematic Voters’ Education and Electoral Participation program) కార్యక్రమాలలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాల, రామకృష్ణ డిగ్రీ కళాశాలలో కళాజాత బృందం తమ […]
సర్పంచుల ఉసురు పోసుకున్న ఘనత బిఆర్ఎస్ పార్టీది-జెడ్పి ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్
సర్పంచుల ఉసురు పోసుకున్న ఘనత బిఆర్ఎస్ పార్టీది.–జెడ్పి ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్. చిగురుమామిడి : (Reporter:M.Kanakaiah) సర్పంచుల పెండింగ్ బిల్లు గురించి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని…. చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జెడ్పి ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ అన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల గురించి కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. […]
ఉత్సాహంగా సాగుతున్న దావోస్ పర్యటన-తెలంగాణ వైపు ఆకర్షితులౌతున్న పెట్టుబడిదారులు
ఉత్సాహంగా సాగుతున్న దావోస్ పర్యటన-తెలంగాణ వైపు ఆకర్షితులౌతున్న పెట్టుబడిదారులు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 54వ వార్షిక సమావేశంలో… తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరణలు మరియు ప్రగతి కేంద్రంగా ప్రదర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరియు సంబంధిత అధికారులు జయేష్ రంజన్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి మరియు ఇతర ఉన్నతాధికారులతో కూడిన తెలంగాణ ప్రతినిధి బృందానికి దావోస్ లో పలు పారిశ్రామికవేత్తలు ఘనంగా […]
దావోస్‌లో కొనసాగుతున్న #WEF2024 లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, IT మంత్రి శ్రీధర్ బాబు
దావోస్‌లో కొనసాగుతున్న #WEF2024 లో భాగంగా లూయిస్ డ్రేఫస్ కంపెనీ (LDC) యొక్క వ్యాపార ప్రతినిధి బృందం, ఆ కంపెనీ CEO మైఖేల్ గెల్చీ, CFO పాట్రిక్ ట్రూయర్, CSO థామస్ కౌట్‌ఆడియర్‌లు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, IT మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. అనంతరం… వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ #WEF2024… 54వ వార్షిక సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో […]
ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా #InvestInTelangana క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభం
ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి […]
స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంలో సిఎం రేవంత్ రెడ్డి, ఐటి మంత్రి శ్రీధర్ బాబులకు ఘన స్వాగతం
స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంలో సిఎం రేవంత్ రెడ్డి, ఐటి మంత్రి శ్రీధర్ బాబులకు పలువురు ప్రవాసీ తెలంగాణ ప్రముఖుల ఘన స్వాగతం స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంకు చేరుకున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఐటి మంత్రి శ్రీధర్ బాబులకు పలువురు ప్రవాసీ తెలంగాణ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు ప్రవాసీ తెలంగాణ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంలో పలువురు ప్రవాసీ తెలంగాణ […]
కారు ఢీ కొని వృద్దుడికి గాయాలు-ఆస్పత్రికి తరలింపు-కారు డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు
రాజన్న సిరిసిల్లజిల్లా: (Sampath Panja) మాజీ మంత్రి కెటిఆర్ పి ఎ కుంబాల మహేందర్ రెడ్డికి చెందిన కారు డీ కొని వృద్దుడికి గాయాలు.ఆస్పత్రికి తరలింపు. -సీసీ పుటేజ్ ల ద్వారా గుర్తించిన ముస్తా బాద్ పోలీసులు కారు డ్రైవర్ అజయ్ పై పోలీసులు కేసు నమోదు శనివారం సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో ముస్తాబాద్ మండలం బదనకల్ స్టేజ్ వద్ద మహేందర్ రెడ్డి కీ సంబందించిన TS 09 Eu 6008 అనే నంబర్ గల […]
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ (మంథని) : sircilla srinivas: తెలుగు ప్రజలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సంక్షేమంతో ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరియాలనీ… ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భోగి మంటల వెలుగులు అందరికీ ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలను ప్రసాదించాలని, మకర సంక్రాంతి సౌభాగ్యాలతో ప్రతి ఇల్లు శోభాయమానంగా వెలుగొందాలని, భోగ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని […]
2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు -ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు -ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు -ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్ -యువతలో నైపుణ్యాభివృద్దికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట 2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడంతో పాటుగా యువత నైపుణ్యాభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను […]
ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదుకు అవకాశం: జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ
ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదుకు అవకాశం: జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ అన్నారు. స్వీప్ (Systematic Voters’ Education and Electoral Participation program) కార్యక్రమాలలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో కళాజాత బృందం తమ పాటలతో ఓటరు అవగాహన కార్యక్రమంను […]