తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ (మంథని) : sircilla srinivas: తెలుగు ప్రజలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సంక్షేమంతో ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరియాలనీ… ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భోగి మంటల వెలుగులు అందరికీ ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలను ప్రసాదించాలని, మకర సంక్రాంతి సౌభాగ్యాలతో ప్రతి ఇల్లు శోభాయమానంగా వెలుగొందాలని, భోగ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని […]
ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు
ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలురామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్ 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్ పూర్‌లో బయలుదేరి శుక్ర వారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది. 10.50 గంటలకు కాచి గూడలో బయలుదేరి కాజీపేట, […]
2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు -ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు -ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు -ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్ -యువతలో నైపుణ్యాభివృద్దికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట 2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడంతో పాటుగా యువత నైపుణ్యాభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను […]
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మానవత్వాన్ని చాటుకున్న డా.జి సురేంద్రబాబు
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మానవత్వాన్ని చాటుకున్న డా.జి సురేంద్రబాబు మండేపల్లి ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలో 161 వ జయంతి 50 LPH వాటర్ ప్యూరిఫైడ్,60 లీటర్ SS రిఫ్రిజిరేటర్, పండ్లు మరియు దుప్పట్ల పంపిణీ తాగునీటికి ఇబ్బంది పడుతున్న 26 మంది వయోవృద్ధులకు చేయూత రాజన్న సిరిసిల్ల జిల్లా: (Reporter:Sampath P): తంగళ్ళపల్లి మండలం మండేపల్లి వృద్ధాశ్రమంలో 26 మంది వృద్ధులు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న డా.జి. సురేంద్రబాబు మానవత్వంతో సహకారమందించారు. నరేన్ ఫౌండేషన్ మరియు […]
ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతిరెడ్డిపల్లె లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
ఎల్లారెడ్డిపేట్: (Reporter: Sampath Panja) శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. సరైన పత్రాలు లేని 47 ద్విచక్ర వాహనాలు,01 కార్,01 ఆటో స్వాధీనం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పి ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతిరెడ్డి పల్లె గ్రామంలో బుధవారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మట్లాడుతు…ప్రజల రక్షణ […]
శిక్షణ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాకు (ఐపిఎస్ 2022 బ్యాచ్) రాహుల్ రెడ్డి
ఆరు నెలల శిక్షణ నిమిత్తం జిల్లాకు ట్రైనీ ఐపీఎస్. ఆరు నెలల శిక్షణ నిమిత్తం ఐపీఎస్ 2022 బ్యాచ్ రాహుల్ రెడ్డి ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించగా సోమవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వద్ద రిపోర్ట్ చేశారు. 2022 బ్యాచ్ తెలంగాణకు చెందిన రాహుల్ రెడ్డి బి.టెక్ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ ద్వారా తెలంగాణ క్యాడర్ ఐపిఎస్ కు ఎంపికయ్యారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు నెలల పాటు […]
దుబ్బాక శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించిన గోద గోష్ఠి బృందం….
దుబ్బాక శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించిన గోద గోష్ఠి బృందం…. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా, గోదా గోష్టి బృందం, దుబ్బాక శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేయాలని నేవూరి వెంకట్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ని కోరగా వెంటనే స్పందించిన వెంకట్ రెడ్డి దర్శనానికి వెళ్లడానికి కావలసిన ట్రావెల్ బస్సును ఏర్పాటు చేశారు. అట్టి బస్సులో గోదా గోష్టి బృందం 80 మంది భక్తులు బయలుదేరి వెళ్లారు. […]
బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 12 ఫిర్యాదులు స్వీకరణ. ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల నుండి 03:00 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాధితులకు సత్వర న్యాయం […]
శుభోదయం…Siri
శుభోదయం…Siri…. జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే త్వరగా ఎదుగుతారు, పరిస్థితులు ఎంతగా అణచి వేసినా అంతిమ విజయం వారిదే, కొన్ని కష్టాలు అనుభవాలను ఇచ్చి మనిషిని శక్తివంతుడిగా మారుస్తాయి, ఒదిగి ఉండటం చిన్నతనం కాదు, రేపటి విజయానికి తొలిమెట్టు… నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పనవసరంలేదు. నిన్ను ఇష్టపడని వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పిన అర్థం కాదు, మనం మంచి వాళ్లుగా జీవిస్తే చాలు,దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించనవసరం లేదు, విలువ లేని వారితో వాదించటం, […]
బలం,బలహీనతలను తెలుసుకుంటూ,బలహీనతలను అధిగమించడానికి కృషి చేయాలి:IAS అధికారి J.మురళి
ప్రతి విద్యార్థి తనలో ఉన్న బలం,బలహీనతలను తెలుసుకుంటూ,బలహీనతలను అధిగమించడానికి కృషి చేయాలి:IAS అధికారి J.మురళి రామచంద్ర మిషన్ వారి “హార్ట్ ఫుల్ నెస్” సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు బుధవారం మధ్యాహ్నం ధ్యానం పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యాననిపుణులు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఐ.ఎ.ఎస్.అధికారి జె. మురళి, కన్వీనర్లు మంచాల క్రిష్ణ , తోట హరి, విష్ణుదాసు గోపాల్ రావు, కళాశాల కరస్పాండెంట్ ముసిపట్ల […]