ఫేర్ వెల్ లో అలరించిన గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలు

ఫేర్ వెల్ లో అలరించిన గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలు స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల జగిత్యాలలో గురువారం సాయంత్రం 9వ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గడ్డం బాలకిషన్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాఠశాలలో మూడు మీడియం (తేమీ,ఈమీ, ఊమీ)లలో విద్యార్థుల సంఖ్య- 301, బోధన బోధనేతర సిబ్బంది- 22, ఖాళీలు ఏడు, మొత్తం- 29 పోస్టులు ఉన్నాయని వివరించారు. […]

తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ (మంథని) : sircilla srinivas: తెలుగు ప్రజలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సంక్షేమంతో ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరియాలనీ… ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భోగి మంటల వెలుగులు అందరికీ ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలను ప్రసాదించాలని, మకర సంక్రాంతి సౌభాగ్యాలతో ప్రతి ఇల్లు శోభాయమానంగా వెలుగొందాలని, భోగ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని […]

ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు

ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలురామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్ 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌ పూర్‌లో బయలుదేరి శుక్ర వారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది. 10.50 గంటలకు కాచి గూడలో బయలుదేరి కాజీపేట, […]

శుభోదయం…Siri

శుభోదయం…Siri…. జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే త్వరగా ఎదుగుతారు, పరిస్థితులు ఎంతగా అణచి వేసినా అంతిమ విజయం వారిదే, కొన్ని కష్టాలు అనుభవాలను ఇచ్చి మనిషిని శక్తివంతుడిగా మారుస్తాయి, ఒదిగి ఉండటం చిన్నతనం కాదు, రేపటి విజయానికి తొలిమెట్టు… నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పనవసరంలేదు. నిన్ను ఇష్టపడని వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పిన అర్థం కాదు, మనం మంచి వాళ్లుగా జీవిస్తే చాలు,దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించనవసరం లేదు, విలువ లేని వారితో వాదించటం, […]

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట (Sampath P) ఎల్లారెడ్డిపేట మండలం లో మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఒకే దగ్గర బతుకమ్మలను చేర్చి ఆడపడుచులందరూ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ, బతుకమ్మ మా తల్లి బతుకమ్మ అంటూ… అమ్మవారిని స్మరించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అలాగే, ఎల్లారెడ్డిపేట మండలం మేజర్ గ్రామ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మమత ల ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు Sircilla SrinivasSircilla […]

భారతరత్న మదర్ థెరిసా 113 జయంతి వేడుకలలో సేవారత్న అవార్డును అందుకున్న డా. సాజిదా ఖాన్

హైదరాబాద్ : డాక్టర్ సాజిదా ఖాన్ 2023 సేవారత్న అవార్డును హైదరాబాద్ రవీంద్ర భారతిలో అందుకున్నారు. భారతరత్న మదర్ థెరిసా 113 జయంతి వేడుకలలో భాగంగా ఈ నెల 26న హైదరాబాద్ రవీంద్ర భారతిలో  సేవా రత్న అవార్డులు ప్రదానం కార్యక్రమంను మదర్ ఫౌండేషన్ సంస్థ వారు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత, తొలి మహిళా ఆడియో ఇంజనీయర్ కుమారి డాక్టర్ సాజిదా ఖాన్ 2023 సంవత్సరం సేవారత్న అవార్డును హైదరాబాద్ రవీంద్ర భారతిలో […]

Verified by MonsterInsights