హైదరాబాద్ –

-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు మంత్రి శ్రీధర్ బాబు ఘన స్వాగతం

-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు.

-బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుపుష్పగుఛ్చమందించిఘనంగా స్వాగతం పలికి, ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights