సుందిళ్ల (పార్వతి) బ్యారేజీని సందర్శించిన ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు
మంథని మండలం సుందిళ్ల (పార్వతి) బ్యారేజీని సందర్శించిన ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు మంథని: మంథని మండలం సుందిళ్ల (పార్వతి) బ్యారేజీని ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కాళేశ్వరం ప్రాజెక్ట్ తో మంథని ప్రాంత రైతులకు చాలా నష్టం జరుగుతుందన్నారు. బ్యాక్ వాటర్ తో ఏలాంటి ముంపు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజలను అప్రమత్తం చేయాలనీ..ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో తన నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పార్వతి బ్యారేజ్ ను సందర్శించి […]