రాష్ట్ర ఐటి శాఖ శ్రీధర్ బాబు సూచనల మేరకు..మంథనిలో ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభం
రాష్ట్ర ఐటి శాఖ శ్రీధర్ బాబు సూచనల మేరకు..మంథనిలో ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభం మంథని : -ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ ఒకటి. శనివారం నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. మధ్నాహ్నం 1.30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి. ఉచిత బస్ ప్రయాణంలో మహిళలు, ఆడ పిల్లలతో పాటు ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ఐటి […]
సుందిళ్ల (పార్వతి) బ్యారేజీని సందర్శించిన ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు
మంథని మండలం సుందిళ్ల (పార్వతి) బ్యారేజీని సందర్శించిన ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు మంథని: మంథని మండలం సుందిళ్ల (పార్వతి) బ్యారేజీని ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కాళేశ్వరం ప్రాజెక్ట్ తో మంథని ప్రాంత రైతులకు చాలా నష్టం జరుగుతుందన్నారు. బ్యాక్ వాటర్ తో ఏలాంటి ముంపు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజలను అప్రమత్తం చేయాలనీ..ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో తన నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పార్వతి బ్యారేజ్ ను సందర్శించి […]