జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ బృందం

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ బృందం ఆసుపత్రిలో వసతులు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్న బీజేపీ నాయకులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ నాయకులు బృందం నేడు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ….జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా […]

Verified by MonsterInsights