భారీ వర్షాలున్న జిల్లాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి: సీఎస్‌

భారీ వర్షాలున్న జిల్లాల్లో అప్రమత్తం…కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి: సీఎస్‌ హైదరాబాద్‌: Ch.PrashanthSharma భారీ వర్షాలు కురుస్తున్నందున భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో జనజీవనానికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ”రాష్ట్రంలోని పలు జిల్లాలకు అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్‌, […]

Verified by MonsterInsights