సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ గా ఎం. హన్మంతరావు బాధ్యతల స్వీకరణ

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ గా ఎం. హన్మంతరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా సమాచార, పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ లు నాగయ్య, కిశోర్ బాబు, జాయింట్ డైరెక్టర్ లు డి.శ్రీనివాస్, జగన్, వెంకటరమణ, వెంకటేశ్వర రావు, సిఐఈ రాధాకిషన్, డిడి లు, ఏడి లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ గా ఎం. హన్మంతరావు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుష్పగుఛ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights