హైదరాబాద్ (మంథని) : sircilla srinivas:

తెలుగు ప్రజలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ మేరకు సంక్షేమంతో ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరియాలనీ… ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భోగి మంటల వెలుగులు అందరికీ ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలను ప్రసాదించాలని, మకర సంక్రాంతి సౌభాగ్యాలతో ప్రతి ఇల్లు శోభాయమానంగా వెలుగొందాలని, భోగ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తన ప్రకటనలో ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ప్రజలు భోగ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights