రచయిత్రి నామని సుజనా దేవికి ఉత్తమ రచయిత్రిగా తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం

రచయిత్రి నామని సుజనా దేవికి ఉత్తమ రచయిత్రిగా తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం రచయిత్రి నామని సుజనా దేవి ఉత్తమ రచయిత్రిగా తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారాన్ని, ఎన్టీఆర్ ఆడిటోరియం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అందుకున్నారు. విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో జరిగిన పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో కార్యక్రమ ముఖ్య అతిథి గా హాజరైన తెలంగాణ రాష్ట్ర జుడిషియల్ అకాడమీ డైరెక్టర్ మంగారి రాజేందర్ మరియు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య తంగెడ […]

‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు..’ ప్రధాని మోది

రానున్న ఐదు సంవత్సరాలలో అన్ని రంగాలలో తెలంగాణను అభివృద్ధి చేస్తాం:జగిత్యాల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోది  -అడుగడుగునా ప్రసంగం మధ్యలో మోడి మోడి అంటూ సభికుల నినాదాలు-నారీశక్తివందన్ పై మహిళల్లో ఉత్సాహం ‘నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా ప్రజలందరి ఆశీర్వాదంతో 400 సీట్లు గెలుచుకోబోతుందని… రానున్న ఐదు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తామని ప్రధానమంత్రి […]

ఆదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యం

రాయికల్ (తాట్లవాయి): (S.Shyamsunder) గొడ్డలితో నరికి…బావిలో పడేసారని పోలీసుల అనుమానం-తాట్లవాయిలో దారుణం-పండగపూట విషాదం జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో శుక్రవారం  దారుణం చోటు చేసుకుంది.తాట్లవాయి గ్రామానికి చెందిన 24సం.ల నాగెల్లి సురేష్ అనే యువకుడిని  గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో మెడను నరికి దారణంగా హతమార్చి  వ్యవసాయ బావిలో పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. ఈ నెల 7న ఉదయం పొలానికి వెళ్లుతున్ననంటూ.. ఇంట్లోంచి బయటకు వెళ్లిన సురేష్  శుక్రవారం బావిలో […]

ప్రజా సమస్యలు పట్టని బిఆర్ఎస్ నాయకులు

కేటీఆర్ మీటింగ్ కు హాజరయ్యే ఉద్యేశ్యంతో వాకౌట్— గీకురు రవీందర్, జెడ్పి ఫ్లోర్ లీడర్ చిగురుమామిడి, (M.KANAKAIAH) కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం 45 నిమిషాలకే బిఆర్ఎస్ జెడ్పిటిసిలు వాకౌట్ చేయడం, అర్ధాంతరంగా సమావేశం వాయిదా వేయడం వెనుక అంత్యర్యం ఏమిటో జిల్లా ప్రజలకు జవాబివ్వాలని జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ బిఆర్ఎస్ నేతలను డిమాండ్ చేశారు. చిగురుమామిడి మండల కేంద్రములో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జెడ్పి ఫ్లోర్ లీడర్ […]

శివ నామస్మరణతో మార్మోగుతున్న రాజన్న ఆలయం-వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడలో….(sampath panja): ఎప్పటికప్పుడు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్. వేములవాడ పట్టణం శివ నామస్మరణతో  మార్మోగుతుంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బందితో పాటు పోలీసులు, ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తగిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ సందర్బంగా వేములవాడ ఎం.ఎల్. ఏ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ ఆవరణలో […]

ఫేర్ వెల్ లో అలరించిన గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలు

ఫేర్ వెల్ లో అలరించిన గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలు స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల జగిత్యాలలో గురువారం సాయంత్రం 9వ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గడ్డం బాలకిషన్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాఠశాలలో మూడు మీడియం (తేమీ,ఈమీ, ఊమీ)లలో విద్యార్థుల సంఖ్య- 301, బోధన బోధనేతర సిబ్బంది- 22, ఖాళీలు ఏడు, మొత్తం- 29 పోస్టులు ఉన్నాయని వివరించారు. […]

నూతన జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి:జిల్లా కలెక్టర్

సిరిసిల్ల: (sampath panja) సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ లో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లు సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం రోజున సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ లో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జిల్లా అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ […]

జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః

దివంగత శ్రీపాదరావు గారికి నివాళులతో… sircilla srinivas జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం.. ఎవరైతె విషయపరిజ్ఞానమును ఆమూలాగ్రము పొందారో, మంచి పనుల చేత సిధ్ధులయ్యారో, వారియొక్క కీర్తికి ముసలితనము, మరణము వలన కలిగెడి భయము లేదు…అని భర్త్రహరి అన్నట్టుగా…అజాతశత్రువుగా ప్రజలందరిచేత కీర్తింపబడ్డ నాడు దివంగత శ్రీపాదరావు గారికి భయము లేదు… మరణమూ అంతకంటే లేదు… ఎందుకంటే, నక్సలైట్ ల చర్యలు ఎంత దుందుడుకుగా ఉన్నప్పటికీ, అటవీప్రాంతమైన […]

అజాతశత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా… నివాళులతో… 

దుద్దిళ్ల శ్రీపాదరావు  (మార్చి 2, 1935 – ఏప్రిల్ 13, 1999) ,           9వ శాసనసభ స్పీకర్ (1989–1994) (19.08.1991 నుండి 11.01.1995 వరకు) 1935 సంవత్సరంలో మార్చి 2న  కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్ రాధాకిష్టయ్య-కమలాబాయి దంపతులకు జన్మించిన అజాతశత్రువు శ్రీపాదరావు. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ లో చేసిన తరువాత ఆదిలాబాద్  జిల్లాలో పంచాయతి ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం కొన్ని రోజులు చేశారు. ఆ తరువాత నాగపూర్ లో న్యాయవాదిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ఎల్. […]

కలిసికట్టుగా వేములవాడను అభివృద్ధి చేసుకుందాం…ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ పలు సంఘాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ కలిసికట్టుగా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.. శుక్రవారం వేములవాడ పట్టణంలోని 14 కుల సంఘభవనంల నిర్మాణానికి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.. ఎమ్మెల్యేగా గెలిచి మొట్టమొదటిసారి కుల సంఘాల్లోకి వచ్చినందుకు ప్రభుత్వ విప్ ను ఘనంగా సన్మానించారు.. మహాలక్ష్మి వీధిలోని శాలివాహన సంఘం, శ్రీ మహాలక్ష్మి ముదిరాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ […]

Verified by MonsterInsights