బిఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు- వారికి త్వరలోనే చెక్ పెడతాo….జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత …..

ప్రయాణికులతో గురువారం రోజున ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం బాగుందా అని… ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది మహిళలు వినియోగించుకుంటున్నారని వనిత తెలిపారు. ముఖ్యంగా ఈ పథకం విద్యార్థులకు మహిళలకు చిరు వ్యాపారులకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. దీనిపై కావాలని టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 12 వేల ఆర్థిక సాయం చేస్తామని సర్కారు చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు .మేము కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళల ప్రయాణికుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలపడం జరిగింది. జిల్లా అధ్యక్షురాలతో పాటుగా మహిళా కాంగ్రెస్ నేతలు బస్సులో ప్రయాణించి మహిళల నుండి అభిప్రాయాలు సేకరించారు .ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షురాలు వెలుమల స్వరూప సీనియర్ నాయకురాలు ఆడెపు చంద్రకళ , టౌన్ ప్రధాన కార్యదర్శి అరుణ , మరియు కాంగ్రెస్ మహిళ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights