రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట (Sampath P)

ఎల్లారెడ్డిపేట మండలం లో మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఒకే దగ్గర బతుకమ్మలను చేర్చి ఆడపడుచులందరూ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ, బతుకమ్మ మా తల్లి బతుకమ్మ అంటూ… అమ్మవారిని స్మరించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.

అలాగే, ఎల్లారెడ్డిపేట మండలం మేజర్ గ్రామ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మమత ల ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights