10 ఏళ్లలో దుమాల లో ఏం మార్పు జరిగింది?.. పొన్నం..

గతంలో మేము ఎక్కడికి వెళ్లినా అడ్డుకునే వారు..ఇప్పుడు మాకు ఎవరైనా సమస్యల పై వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చు..

కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి విలువలు ఇచ్చే పార్టీ .. కంచెలు తొలగించి ప్రజా భవన్ గా మార్చాం..

ప్రజా పాలన ద్వారా కోటి 5 లక్షల దరఖాస్తులు వచ్చాయి..

ప్రభుత్వం నుండి దిగిపోగానే అసహనంగా మాట్లాడుతున్నారు..

ఉప ఎన్నిక వస్తే జడ్పిటీసీ కాంగ్రెస్ గెలిచింది..

10ఏండ్లు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది..ఇప్పుడు ఏ సమస్య అయినా ప్రభుత్వం వింటుంది…

317 జీవో సమస్యలు ఉన్నాయ్ ,9 వ ఫెజ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు..

అభివృద్ధి నిరంతర ప్రక్రియ…

ప్రతిపక్షాల గొంతునొక్కే పరిస్థితి ఉండదు..

ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోపు మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేశాం…

ఇప్పటివరకు 12 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు…

కొంతమంది ఆటో వాళ్ళను రెచ్చగొడుతున్నారు..

మహిళలకు బస్సు సౌకర్యం అవసరం లేదనే వారు ధైర్యంగా చెప్పండి..

కొంతమంది మహిళను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు….

ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది..

సిరిసిల్ల పర్యటనలో భాగంగా ముస్తాబాద్ లో భారీ సంఖ్యలో టిఆర్ఎస్ జడ్పిటిసి , సర్పంచ్ లతోపాటు వేల సంఖ్యలో కాంగ్రెస్ లో చేరడంతో జీర్ణించుకోలేని టిఆర్ఎస్ నేతలు ఒకానొక సందర్భంలో తిరుగుబాటు సైతం చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ కు కంచుకోట కావాలని అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఎవరు భయపడవద్దని తెలిపారు. మధ్యాహ్నం నుండి గంభీరావుపేట ఎల్లారెడ్డిపేట ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు కార్యకర్తలకు నేతలకు ధైర్యాన్ని నూరి పోశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights