కామారెడ్డి :
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు జి సురేష్ మాట్లాడుతూ… కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జీవదన్ హై స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని అందులో ముఖ్యంగా కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వెళ్లే రహదారికి అనుకొని జీవదన్ హై స్కూల్ మొదటి గేటు ఉందని నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రహదారి వైపు నుండి ఉదయం స్కూలుకు వచ్చే విద్యార్థులు సాయంత్రం స్కూలు నుండి ఇంటికి వెళ్లే విద్యార్థులు అదే రోడ్డు దాటవలసి ఉంటుంది.

వాహనాలు ఎక్కువగా తిరగడం వలన విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గేటును శాశ్వతంగా మూసివేయాలి మరియు ఏ పాఠశాలకైనా ఐదు సంవత్సరాలకు ఒకసారి వారి యొక్క అనుమతులను రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

కానీ జీవదన హైస్కూల్ మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1990లో పూర్తి కాలం గుర్తింపు తీసుకున్నామని మేము రెన్యువల్ చేసుకోబోమని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. 2000కు పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలో వివిధ సెక్షన్ల పేరుమీద క్లాసులు బోధిస్తున్నారు అడిషనల్ సెక్షన్లకి జిల్లా అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా సెక్షన్లను నడుపుతున్నారు… అదేవిధంగా పాఠశాలలో అర్హత లేనటువంటి కొంతమంది ఉపాధ్యాయులచే బోధన చేయిస్తున్నారు…

Therefore, the Progressive Democratic Students Union Jazz Weekly Super demands that the District Education Officer investigate these issues and take action against the owners of Jivadhana School.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ జిల్లా ఉపాధ్యక్షులు చందు ముఖేష్ తదితరులు ఉన్నారు


He said that it is shameful to say that they will not be renewed. In a school with more than 2000 students, classes are being taught in the name of different sections. Although there is no permission from the district authorities for additional sections, the sections are being run against the rules. Similarly, the school is being taught by some cornhole teachers who are not qualified. Therefore, the district education officer should investigate these issues and take action against the owners of Jeevdhana School. The student body demands. PDSU District General Secretary Anil, District Vice Presidents Chandu Mukesh and others were present in this program

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights