రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న 1995 బ్యాచ్ కి చెందిన జి.సుధాకర్ గురువారం సాయంత్రం విధి నిర్వహణలో మరణించడం జరిగింది.

ఈ విషయం తెలుసుకున్న ఎస్పి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి సుధాకర్ భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చరు సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights