NEET TOPPER 2023 Sharanya Story
లక్ష్మి, సరస్వతి ఒక్క దగ్గరుండాలన్నది ప్రతి ఒక్కరి కోరిక…ఇరువురమ్మలు ఒక్క దగ్గరుంటేనే మంచిగుంటదన్నది అందరి నమ్మకం.
ఐతే పెద్దపల్లి జిల్లాలోని సుల్తాన్ పూర్ గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబం రోజూ కూలికెళితే గానీ, పూట గడవదు. అలాంటి కుటుంబంకు లక్ష్మిదేవి దూరంగా ఉన్నప్పటికీ, సరస్వతీ దేవి మాత్రం ఆ నిరుపేద కుటుంబంలోని ఓ అమ్మాయిని అక్కున చేర్చుకుంది….నీకు నేను తోడుంటానన్నట్టుగా ఆ అమ్మాయి వెంటే ఉండి, చివరకు…తనను శరణ్యమని వేడుకున్న కుమారి శరణ్యను అక్కున చేర్చుకుని, ఆ అమ్మాయి కలలుగన్న డాక్టర్ సీటును దక్కేలా వరమిచ్చింది.
సరస్వతీ దేవియే తనకు శరణ్యమనుకొన్నది…మొక్కవోని ధైర్యంతో డాక్టర్ కావాలనుకుంది.పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నా…ఉండేందుకు కనీసం ఇల్లు లేకున్నా…ఇంట్లోకి సూర్యచంద్రులు తొంగి చూస్తున్నా… ఆ తండ్రి సంకల్పం, తల్లి చేయూత, కూతురు పట్టుదల, చదువుపై కసి…చివరకు డాక్టర్ గా అనుకున్న కల నెరవేరనుంది.
సరస్వతీ పుత్రిక కీర్తిశరణ్య జగిత్యాల జిల్లా తాటిపల్లి గురుకుల విద్యాలయంలో ఇంటర్ పూర్తి చేసింది. డాక్టర్ కావాలన్న తపనతో చదువుకుంది. కానీ, ఆర్థిక పరిస్థితులు వెక్కిరిస్తుంటే, ఏమీచేయలేక అరకొర కోచింగ్ తో మొదటిసారి మెడిసిన్ లో సీటు సాధించలేకపోయింది. ఆ పరిస్థితులలో తండ్రి ఆశయాన్ని కూడా గ్రహించింది.రెండోసారి కోచింగ్ కు వెళ్లడానికి సిధ్దమైంది.
కానీ, ఆర్థిక పరిస్థితులతో సతమతమవుతుంటే…గ్రామంలోని మహిళా సంఘం బ్యాంకు ద్వారా ఆ అమ్మాయి కుటుంబానికి లక్ష రూపాయల రుణ సాయం అందించింది. ఐనా కూడా….రెండోసారి కూడా, ఐదు మార్కులు తక్కువ రావడంతో…సీటు సాధించలేక నిరాశ చెందింది.
ఐనప్పటికీ ఆ నైరాశ్యంలోంచే ఆశ పుట్టుకొచ్చింది.అదే కోచింగ్ సంస్థ కొంత సాయమందించడంతో మొక్క వోని ధైర్యంతో సరస్వతీ దేవినే నమ్ముకుని నీవే ఇక నాకు శరణ్యమనుకుని, చివరి ప్రయత్నంగా నీట్ పరీక్ష రాసింది…రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించింది.. అనుకున్న లక్ష్యంకు చేరువైంది..డాక్టర్ కావాలన్న శరణ్య సంకల్పం, తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేరింది…
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులతో పాటుగా గ్రామ సర్పంచి వెంకటేశ్వర రావు హర్షం వ్యక్తం చేస్తూ…మా గ్రామంనుంచి..ఇల్లుకూడా లేని ఓ నిరుపేద కుటుంబంనుంచి ఓ ఆడపిల్ల డాక్టర్ అవుతుందంటే మా గ్రామం అదృష్టం అంటూ…శరణ్య ఐదు సంవత్సరాల మెడిసిన్ కోర్సు పూర్తయ్యేలా తమ వంతుగా సహకారమందిస్తామని…తమ మిత్రులను కూడా ఈ విషయమై సహకారం కోరుతున్నామన్నారు.
దీంతో, తన మిత్రుడొకరు ప్రధానోపాధ్యాయుడు తిరుమల్ సమీప బంధువు కొమురవెల్లి చక్రధర్ స్వయంగా గ్రామానికొచ్చి. రెండువేల రూపాయలను ప్రోత్సాహకంగా గ్రామ సర్పంచ్ అర్చనపల్లి వెంకటేశ్వరరావు,
హెడ్ మాస్టర్ తిరుమల్,
జావిద్ హుస్సేన్ ,ఆధ్వర్యంలో శరణ్యకందించారు.
ఇదే విషయమై, గ్రామ సర్పంచి వెంకటేశ్వర రావు తమ మిత్రుడు, ప్రధానోపాధ్యాయులు తిరుమల్ దృష్టి కి తీసుకురావడంతో.. కీర్తి శరణ్య మెడిసిన్ సీటు సాధించిన విషయాన్ని తెలంగాణ రిపోర్టర్ దృష్టి కి తీసుకురావడంతో ఆ గ్రామానికి వెళ్లి శరణ్యను, ఆమె తల్లితండ్రులను పలకరించడం జరిగింది..
ఒక మంచి అంశాన్ని సమాజం దృష్టి కి తీసుకురావాలనీ…శరణ్య పట్టుదలను చాటాలన్న తపనతో…మా వంతుగా అందించిన వాస్తవ కథనమిది.
మొత్తానికి జాతీయ స్థాయిలో పంచాయతీ అవార్డు పొందిన సుల్తాన్ పూర్ గ్రామంనుంచి ఓ నిరుపేద కుటుంబం కు చెందిన ఓ ఆడపిల్ల డాక్టర్ అవ్వడానికి మనమూ సహకరిద్దాం…ఆల్ ద బెస్ట్ కీర్తిశరణ్యా…కీర్తిమంతంగా చదువుకోవాలి…వైద్య వృత్తిలో రాణించాలి….తల్లితండ్రుల కల నెరవేర్చాలి…లక్ష్మి, సరస్వతులు ఒక్కటిగానే ఉంటారన్న విశ్వాసాన్ని నిజం చేయాలి….గుడ్ లక్…చదువుకు పేదరికం అడ్డురాదని చాటి చెపుతున్న కీర్తి శరణ్యకు ఈ సందర్భంగా “తెలంగాణ రిపోర్టర్” హాట్సాఫ్….చెబుతూ…
చిరంజీవి శరణ్య చేస్తున్న యజ్ఞానికి మనవంతుగా సహకరిద్దాం….
Everyone’s desire is to be near Lakshmi and Saraswati…everyone believes that it is good if both mothers are near.
However, a poor family in Sultanpur village of Peddapalli district is going broke every day. Although Lakshmi Devi was far away from such a family, Saraswati Devi took a girl from that poor family as her sister….that girl stayed with her as if I will accompany you, and finally…she took the girl who begged her to be Sharanya and gave her the chance to get the doctor’s seat that the girl dreamed of.
Saraswati Devi took refuge in her… She wanted to become a doctor with so much courage. Although she was living in poverty… she didn’t have a house to stay in… even though the sun and moon were hanging in the house… the father’s determination, the mother’s support, the daughter’s perseverance, study… finally her dream of becoming a doctor will come true.
Saraswati Putrika Keertisharanya completed her inter in Tatipalli Gurukula Vidyalayam of Jagityala district. She studied to become a doctor. But, when the financial conditions were derisive, she was unable to do anything and could not get a seat in medicine for the first time with little coaching. In those circumstances, she also realized her father’s ambition. She was ready to go to coaching for the second time. But, due to the financial situation, the women’s association of the village provided loan assistance of one lakh rupees to the girl’s family through the bank. Aina too….for the second time too, getting five marks less…was disappointed not to get a seat. However, hope was born from that despair. With some help from the same coaching organization, Mokka Voni believed in Saraswati Devi with courage and took refuge in me. As a last attempt, she took the NEET exam… She got a rank at the state level. Expressing shame… our village is lucky to have a girl from a poor and homeless family become a doctor… we will do our part to complete Saranya’s five-year medical course… we are also asking our friends to help us in this matter.
With this, his friend Pradhannopadhyay Tirumal’s close relative Komuravelli Chakradhar himself came to the village. Gram Sarpanch Archanapalli Venkateswara Rao as an incentive of two thousand rupees.
Head Master Thirumal,
Javid Hussain, took refuge under the leadership.
Regarding this matter, the village sarpanchi Venkateswara Rao brought his friend and principal to the attention of Tirumal.. When the Telangana reporter brought to the attention of Keerthi Saranya’s medical seat, he went to that village and greeted Saranya and her parents..
This is a real story presented by us with the desire to bring a good topic to the attention of the society…Sharanya’s persistence…
Let’s all help a girl from a poor family from the village of Sultanpur, who has won a panchayat award at the national level, to become a doctor… All the best Keerthi Saranya… She should study brilliantly… She should excel in the medical profession… She should fulfill her parents’ dream… She should realize the belief that Lakshmi and Saraswati are one… Good luck… “Telangana Reporter” Hotsoff….saying…
Let us contribute to the Yagna of Chiranjeevi Saranya…
neet topper 2023,neet 2023 topper,neet 2023 topper,tanishka neet topper,neet result 2023 topper,neet topper,topper of neet 2023,neet 2023 topper list,topper of neet 2023,neet topper 2023 air 1,neet topper list 2023,neet topper 2023 list,neet topper 2023 list,2023 neet topper,neet 2023 topper list top 100,neet result 2023 topper list,neet result 2023 topper list,neet topper 2023,neet topper 2023,akanksha singh neet topper,neet topper 2023,neet ug result 2023 topper,who is neet topper 2023,neet 2023 topper,neet 2023 topper list top 100,neet 2023 topper marks,neet 2023 topper marks,neet result 2023 topper list state wise,neet topper 2023 marks,neet ug 2023 topper,prabhanjan neet topper,who is the topper of neet 2023,allen topper neet 2023,neet 2023 topper air 1,neet pg topper,neet result 2023 topper list,neet result 2023 neet topper,neet topper 2023 list,neet topper 2024,neet topper list 2023,neet toppers 2023,neet ug 2023 topper,neet ug result 2023 topper list,who is the topper of neet 2023,2023 neet topper,neet 2016 topper,neet 2023 topper list,neet 2023 topper list top 100,neet result 2023 topper marks,neet result 2023 topper list with marks,neet topper 2017,neet topper 2023 from which institute,neet topper list 2023,neet ug 2023 topper,neet ug 2023 topper marks,neet ug topper 2023,toppers notes neet,neet 2019 topper,neet 2023 toppers,neet 2023 topper,neet toppers time table,neet ug topper 2023,neet ug topper 2023,prabhanjan neet topper coaching centre,tanishka neet topper age,tanishka yadav neet topper,who is the topper of neet 2023,2019 neet topper,neet 2018 topper,neet 2023 result topper,neet 2023 result topper,neet 2023 toppers,neet pg 2023 topper,neet pg 2023 topper,neet preparation tips by toppers,neet result 2023 topper,neet result 2023 topper ug,neet topper 2019,neet topper 2023 air 1 which institute,neet topper list,neet topper list 2023
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.