కామారెడ్డి నియోజకవర్గం:

భిక్నూర్ మండలం తిప్పపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘ సభ్యులు BRS నాయకులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి శ్రీ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మండల అధ్యక్షులు భీంరెడ్డి, NRI సెల్ జిల్లా కన్వీనర్ సుధాకర్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లింగారెడ్డి, గ్రామ అధ్యక్షులు ధర్మయ్య తతిదరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights