జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేసిన ఎన్నికల కమిషన్ జగిత్యాల జిల్లా ఎస్పీ ఎ. భాస్కర్ ను కూడా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో భాస్కర్ స్థానంలో ఐపీఎస్ అధికారి సన్ ప్రీత్ సింగ్ ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights