కటక్‌లోని ఆస్పత్రికి చేరుకున్న ప్రధాని మోదీ – రైలు ప్రమాద బాధితులకు పరామర్శ
ఒడిశా: కటక్‌లోని ఆస్పత్రికి చేరుకున్న ప్రధాని మోదీ కటక్‌లో రైలు ప్రమాద బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకుంటున్న మోదీ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ప్రధాని సూచన Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 […]