శివ నామస్మరణతో మార్మోగుతున్న రాజన్న ఆలయం-వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడలో….(sampath panja): ఎప్పటికప్పుడు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్. వేములవాడ పట్టణం శివ నామస్మరణతో  మార్మోగుతుంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బందితో పాటు పోలీసులు, ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తగిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ సందర్బంగా వేములవాడ ఎం.ఎల్. ఏ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ ఆవరణలో […]

అజాతశత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా… నివాళులతో… 

దుద్దిళ్ల శ్రీపాదరావు  (మార్చి 2, 1935 – ఏప్రిల్ 13, 1999) ,           9వ శాసనసభ స్పీకర్ (1989–1994) (19.08.1991 నుండి 11.01.1995 వరకు) 1935 సంవత్సరంలో మార్చి 2న  కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్ రాధాకిష్టయ్య-కమలాబాయి దంపతులకు జన్మించిన అజాతశత్రువు శ్రీపాదరావు. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ లో చేసిన తరువాత ఆదిలాబాద్  జిల్లాలో పంచాయతి ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం కొన్ని రోజులు చేశారు. ఆ తరువాత నాగపూర్ లో న్యాయవాదిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ఎల్. […]

తెలంగాణ బడ్జెట్ ఇలా….

తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్.. ఆయా శాఖ‌ల‌కు కేటాయింపులు ఇలా.. హైద‌రాబాద్:- తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ‌లో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 2,75,891 కోట్ల‌తో ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. రెవెన్యూ వ్య‌యం రూ. 2,01,178 కోట్లుమూల‌ధ‌న వ్యయం రూ. 29,669 కోట్లు నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 28,024 కోట్లువ్య‌వ‌సాయ శాఖ‌కు రూ. 19,746 […]

యూరియా పంపిణీ లో గందరగోళం…. సింగిల్ విండో ఉద్యోగిని నిలదీసిన గ్రామస్థులు……

బండలింగం పల్లి (ఎల్లారెడ్డి పేట): (సంపత్ పంజ) యూరియా పంపిణీ లో గందరగోళం…. సింగిల్ విండో ఉద్యోగిని నిలదీసిన బండలింగం పల్లి గ్రామస్థులు……ఆరు రూపాయలు పెంచి అమ్మాలని చూసిన సింగిల్ విండో అధికారులు. అప్పటికప్పుడు మూడు రూపాయలు దించిన సింగిల్ విండో అధికారులు. ఎల్లారెడ్డి పేట మండలంలోని బండలింగంపల్లి గ్రామానికి ఒక లారీలో ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో నుండి ఒక లారీలో 500బస్తాల యూరియా పంపిణీ కోసం సోమవారం ఉదయం పంపించారు.ఒక్కో యూరియా బస్తాకు 276 […]

భారీ వర్షాలున్న జిల్లాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి: సీఎస్‌

భారీ వర్షాలున్న జిల్లాల్లో అప్రమత్తం…కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి: సీఎస్‌ హైదరాబాద్‌: Ch.PrashanthSharma భారీ వర్షాలు కురుస్తున్నందున భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో జనజీవనానికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ”రాష్ట్రంలోని పలు జిల్లాలకు అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్‌, […]

Verified by MonsterInsights