సామాజిక బాధ్యతతో అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించాలి: కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల : సామాజిక బాధ్యతతో అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. శనివారం సాయంత్రం IDOC సమావేశ మందిరంలో క్యాంపస్ అంబాసిడర్ లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కళాశాల, విద్య సంస్థలలో చదువుతున్న 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరి పేరును ఓటరుగా నమోదు చేయించాలని, మంచి వ్యక్తికి ఓటు వేసే విధంగా కృషి చేయాలని అన్నారు. గత […]

ఉత్సాహంగా సాగుతున్న దావోస్ పర్యటన-తెలంగాణ వైపు ఆకర్షితులౌతున్న పెట్టుబడిదారులు

ఉత్సాహంగా సాగుతున్న దావోస్ పర్యటన-తెలంగాణ వైపు ఆకర్షితులౌతున్న పెట్టుబడిదారులు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 54వ వార్షిక సమావేశంలో… తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరణలు మరియు ప్రగతి కేంద్రంగా ప్రదర్శించేందుకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరియు సంబంధిత అధికారులు జయేష్ రంజన్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి మరియు ఇతర ఉన్నతాధికారులతో కూడిన తెలంగాణ ప్రతినిధి బృందానికి దావోస్ లో పలు పారిశ్రామికవేత్తలు ఘనంగా […]

2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు -ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు -ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు -ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్ -యువతలో నైపుణ్యాభివృద్దికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట 2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడంతో పాటుగా యువత నైపుణ్యాభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను […]

ఎయిరో స్పేస్ కు తెలంగాణ స్వర్గధామం:ద్రిష్టి-10 స్టార్ లైనర్ యూఏవీ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు

ఎయిరో స్పేస్ కు తెలంగాణ స్వర్గధామం -ద్రిష్టి-10 స్టార్ లైనర్ యూఏవీ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు ఎయిరో స్పేస్ రంగానికి తెలంగాణ రాష్ట్రం స్వర్గధామమని, దేశంలోనే ఇక్కడ శక్తివంతమైన ఎయిరో స్పేస్ ఎకో సిస్టమ్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఎయిరో స్పేస్ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. భారతీయ నేవీ కోసం అదానీ సంస్థ దేశీయంగా తయారు చేసిన ద్రిష్టి-10 స్టార్ లైనర్ అన్ […]

Verified by MonsterInsights