అసాధారణమైన కామిశెట్టి వెంకట్ ప్రతిభకు, యువశక్తికి ఒక పవర్‌హౌస్. ఆటిజం అతనిని అడ్డుకోలేకపోయింది, పాడటాన్ని కొనసాగించాడు. నాటు నాటు పాట పాడడంతో పాటు ఆ పాటకు నృత్యం కూడా చేశాడు. ఆయన మనోధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను : PM @Narendra Modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights